Things To Do In Cairo Egypt | Grand Egyptian Museum | Naa Anveshana

4,224,073
0
Published 2023-09-18

All Comments (21)
  • @nulasivanarayana
    ఈజిప్ట్ లో Musiems ఉంటాయి మన హిందూ సాంప్రదాయం, ఇండియన్ Culture వాటికి సంబంధించి ఎన్నో గ్రంధాలు ఉన్నాయి please explore bro.
  • చాల గొప్ప వాడివయ్యా. మేము ఈ జన్మ లో చూడ లేని, దేశ విదేశాలు , అక్కడి వింతలు, విశేషాలు, నాగరికత ఇంకా ఎన్నో చూపిస్తూ, వివరిస్తూ మమ్మల్ని సంతోషం, సంభ్రమాశ్చర్యలలో ముంచేస్తున్నావు. Namaste 🙏🙏 🙏
  • అన్న అందరీ దేవుడు ఒక్కటే అన్న మాట చెప్పావ్ కదా ఆ మాటకి నేను అయితే ఫిదా... ఒక భారతీయుడిగా , నీ వీడియోలు చూస్తున్న ఒక వ్యూయర్ గా గర్విస్తున్న...❤
  • అన్వేష్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🏻 మరియు అభినందనలు💐 మీ కళ్ళతో అద్భుతమైన ఈజిప్ట్ ను మాకు చూపించినందుకు మీ ప్రపంచ యాత్ర మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.. మెలిసా బ్యూటిఫుల్
  • God bless u brother. మీరు మంచి మనసు ఉన్న వాడివి గనుకే. దేవుడు మిమ్మలిని. అన్నీ దేశాలు. తిప్పి అందరికీ అన్నీ తెలియ చేస్తున్నాడు
  • అన్న నీ పుణ్యం తో ప్రపంచం మొత్తం చూస్తున్నాం ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి
  • @bpc0405
    195 దేశాలు తిరగడం ఐపోయాక మన ఇండియాలో వున్నా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు చూపించు అన్న Please
  • @sivamanimani8055
    అన్నా వీడియో ఎక్కడ భోరు కొట్ట కుండా చాలా బాగా వుంది అన్నా విదేశాలకు పోదాము అనుకుని పోలేని పేదలకు ఇదీ చాలా బావుంది అన్నా 🎉🎉🎉🎉🎉🎉
  • @trending__trolls
    నా జీవితంలో నేను చూడని ప్రతి అద్భుతాన్ని మీరు చక్కగా చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది 👍
  • @nacreations2212
    అన్న పిల్లి దేవుడు కాదు పిల్లి మోస్ట్ లవెబుల్ పెట్ ఇన్ ఇస్లాం ❤
  • Anna super ga అన్నీ మాకు వివరించి చెప్పావు అక్కడ ఉన్న వింతలు విశేషాలు 🎉🎉🎉
  • @vuriviprasad6351
    అన్నయ్య నిజంగా చెబుతున్నాను..మీరు మన తెలుగు వారైనందుకు చాలా గర్వంగా ఉంది అన్న. మరి ముఖ్యంగా మన విశాఖ వాసి అవ్వడం మరో గర్వకారణం అన్న. మీరు ఆదర్శనీయులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న
  • అవినాష్ గారు మీరు ప్రపంచ యాత్రకు అలుపెరగని బాటసారి మేము చూడలేని ఎన్నో దేశాల యొక్క ప్రాంతాలను కూడా మీరు మాకు చూపిస్తున్నారు అలాగే వాటి కోసం వివరిస్తున్నారు మా విశాఖ వాసి అయినందుకు మాకు గర్వకారణం మేరీ కో తాలూకా డాన్స్ కూడా చాలా బాగుంది😅 మీరు ఇంకా ఎన్నో దేశాలు తిరుగుతూ మాకు ఆనందింప చేస్తారని సర్వదా మీకు అన్ని దేశాలు తిరిగినప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను
  • @nageswara40
    Bro మాలాంటి వాళ్ళు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లి అక్కడి విశేషాలను వింతలను ఆచారాలను చూపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ నీవు మా తెలుగు వాడు అవడం మా అదృష్టం ఎందుకంటే అలాంటి ప్రదేశాలకు వెళ్లి తెలుగులో మీరు వివరించే విధంగా ఇంకెవరు చెప్పలేరు❤❤❤❤ జై భారత్❤❤
  • @Ammaigaru457
    అన్వేష్ అన్న మీరు ప్రపంచంలో ఎవరితోనైన తెలుగులో మాట్లాడగలరు 🤗🤩 Congratulations to 1.58 M Subscriber's Anvesh Anna 💖
  • @balajiputti6896
    అభినేష్ అన్న ముందుగా మీకు ధన్యవాదాలు. 🙏 మేము ప్రపంచంలో చూడలేని ప్రదేశాలన్నీ యూట్యూబ్ సహాయంతో మాకు చూపిస్తున్నారు. మీరు కూడా ఎన్నో కష్టాలు పడుతూ మా కోసం ఈ వీడియో చేస్తున్నారు. మీ వల్ల మేము కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం. చాలా థాంక్స్ అన్న. ఇలాంటి వీడియోలు మరి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి 🙏🙏
  • Nice to learn a word called "Mummification" and its process of preserving dead bodies. Happy to see its history & civilization through a museum from native land, Egypt. Tq anna
  • @naagramam2869
    అన్వేష్ అన్న మీ ధ్వార ఈజిప్ట్లో నాగరికత గురించి బగా చెప్పావ్ నిజంగా ఆ టవర్ కూడ చాల బాగుంది ధన్యవాదములు 🙏