Extreme Seafood In China 🇨🇳 | Guangzhou | Huangsha Market | Uma Telugu Traveller

335,753
0
Published 2023-11-09

All Comments (21)
  • నాకు మిలో నచ్చే విషయం మీరు ఏ దేశం వెళ్లిన అక్కడ ఉండే మన భరతియుల్ని కలుస్తారు ❤️🇮🇳
  • @sai-dx1vb
    Anna bad words use cheykunda chala clear ga explain chustunnav..chala comfortable ga vuntai ni videos families ki ❤❤
  • @k.premchand5061
    వాళ్ళ ఆహార పద్ధతులు ఎలాంటివి అయినా గాని, అక్కడ అభివృద్ధి చూస్తుంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో ఇంకా అనిపిస్తుంది.
  • @krishhm5957
    వాళ్ల ఫిష్ మార్కెట్ మన ఫిష్ మార్కెట్లలో పోలిస్తే చాలా neatగా ఉన్నట్లు కనబడుతుంది.అలాగే development చూస్తుంటే మనం అందుకోవాలంటే వంద సంత్సరాల పైనే పట్టేటట్లు ఉంది.ఇక వారు తినే సీ ఫుడ్ లో 80 శాతం మనం తింటే వాంతులు చేసుకుంటాం.
  • మి వీడియో ద్వారా చూడని, తెలియసముద్ర జీవులను చూసాను, మన తెలుగు వారిని కలుసుకున్నారు సంతోషంగా ఉంది
  • @amaranath.
    వాళ్ళు తినే ఆహారం ఎలాంటిదో కానీ కంట్రీ డేవలప్ మెంట్ మాత్రం చాలా బాగుంది వీడియో సూపర్ అలాగే మన ఇండియా పీపుల్స్ కలిసి నందుకు చాలా సంతోషంగా ఉంది థాంక్స్ ఫర్ వీడియో ఉమా గారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
  • @maheshkandula428
    Happy to see the telugu families and their affection towards you.❤
  • ఉమా అన్నా ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు.
  • @csedaysrkr
    👌🏻😍❤️ డ్రోన్ వ్యూ కూడా చూపించు అన్న
  • @RAJ-_-WONDERZ
    ⚡⚡చైనాలో ఉమన్నా 👌 జపాన్ & కొరియా ⁉️
  • @maheshreddy8399
    విచిత్రం ఎంటి అంటే అలాంటి ఫుడ్ తిన్న కూడా చైనా వాళ్ళు సన్నగా skinny గా ఉన్నారు మన ఇండియా వాళ్ళు క్లీన్ ఫుడ్ రైస్ ,చపాతీ , చికెన్,మటన్ కే ఫ్యాటీ పొట్ట వచ్చేస్తుంది 😅
  • @cjhansi2983
    హాయ్ ఉమా హౌ ఆర్ యు మీరు తినే ఫుడ్ మీద చూపించినారు కదా చాలా బాగా ఉంటుంది అక్కడ ఫుడ్డు అయితే ఏమైంది అంటే నాకు అక్టోపస్ చూపించినారు కదా అక్టోపాస్ తిన్నాకనే నాకు రివర్స్ జరిగింది ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగింది వెంటనే ఇండియాకు వచ్చేసాను ఓకే ఉమా నువ్వు చూపించిన వీడియో చాలా బాగుంది ఏదన్నా చైనాలోనా ఏదన్నా విలేజ్ లో ఉండే అక్కడ ఉండే మనుషులు ఎట్లుంటారు అక్కడ ఉండే విలేజిలోనా రైతు అట్లాంటివి ఏమైనా చూపించు ట్రై చేయండి ఉమా ఓకే నీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా విజయాలు సొంతం కావాలని ఆల్ ది బెస్ట్ ఉమా ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
  • @naresh5194
    చైనా గవర్నమెంట్ స్కూల్స్ చూపించండి ❤❤
  • @manojcheruku
    నమస్కారం ఉమా గారు మీ వీడియో చాలా బాగా ఉంది. చైనా వాళ్లు ఎగిరే వాటి లో గాలి పటాలను.... కాళ్లు వున్న వాటిలో మేజా బల్లలు కుర్చీల ను తప్పా మిగతా అన్నింటిని తింటారు అని విన్నాను. ఇప్పుడు వాటికి తోడు సముద్రం లో పడవలు... చేపలు పట్టే వలలు తప్ప మిగతా అన్నింటిని తినేలా వున్నారు.😮
  • @Adhitya999
    Devloped chala బాగుంది చాలా బాగా చూపిస్తున్నారు అన్న
  • @pramakwt9538
    మీ ప్రతి వీడియో చూస్తాను ఉమా గారు కానీ కామెంట్ పెట్టలేదు ఇప్పుడు ఈ చైనా వీడియో చూసి కామెంట్ పెట్టకుండా ఉండలేక కామెంట్ చేస్తున్నాను సముద్రం లో మాములుచాపల చూసాను కానీ ఈ వీడియో లో చూస్తుంటే ప్రపంచంలో ఇన్ని రకాలుగా సముద్ర సంపద వుందా అని ఆశ్చర్యంగా వుంది ఉమా గారు మీరు చూసేదే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రపంచంన్ని చూపిస్తున్నారు
  • Uma gaari show modalayyindi eka 5th show kuda block buster 💯💯💯💯💯