ఎప్పటికీ అనారోగ్యం రాకుండా ఉండాలంటే WIM HOF METHOD చేయండి | Wim Hof Method in Telugu 4K

472,721
0
Published 2020-12-13
ఎప్పటికీ అనారోగ్యం రాకుండా ఉండాలంటే WIM HOF METHOD చేయండి | Wim Hof Method in Telugu 4K

▶︎ Telugu Superhumans Team లో JOIN అవుతారా? ( Not compulsory )
Benefits (ఉపయోగాలు )
1) Book Summaries 📚( బుక్ సమ్మరీ ) Top points
నేను చదివిన Books 📚 సమ్మరీ పెడతాను (English and Telugu)
2) 🔴 Live లో మీ పేర్లు చదువుతాను (Shout out)
🔴 లైవ్ లో ఆ వారంలో జాయిన్ అయ్యిన వారి పేర్లు చదువుతాను
3) లేటెస్ట్ రీసెర్చ్ & డాక్యూమెంటరీస్ FREE గా ఇస్తాను
Latest research and documentaries will be shared freely
4) World Experts ని QUESTIONS అడగచ్చు bnsgokugreat లో
BNSGOKUGREAT Channel లో వచ్చే World Experts ని మీ Questions అడుగుతాను
JOIN అవ్వాలనుకుంటే ఈ LINK నొక్కండి. Click this LINK to join :)
youtube.com/channel/UC5eI9iFtsm9rowIbilAq16A/join
#wimhof #wimhofmethod #wimhoftelugu #wimhofmethodtelugu
▶︎ My Instagram ID : carnivore_superstar
▶︎ My channel where I interview world experts on health, mindset and success
youtube.com/user/bnsgokugreat?sub_confirmation=1

All Comments (21)
  • @SAHARA367
    మిమ్మల్ని చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్స్ మూసేయించేలాగా ఉన్నారు.... గ్రేట్ బ్రదర్... చదివి, అనుభవించి చెప్పడం ఇంత చిన్న ఏజ్ లో రియల్లీ వండర్ఫుల్......
  • @muraarisiri5213
    Believe me one day Telugu super humans is going to be one of the Best you tube channels in INDIA.
  • అందరి చేతుల్లో అంతర్జాలం ఉండి ఏమి లాభం! సోదరా .....నీవు అందరికీ నిత్యం ఉపయోగ పడే చాలా చాలా విలువైన ఉపయోగకరమైన అంతర్జాతీయ స్థాయి సమాచారాన్ని సేకరించి తెలుగులో అందిస్తు తెలుగు వారికి, అందరికీ ఎంతో మేలు చేస్తున్నావు! నీకు అందరి తరుపున అభినందనలు.
  • మొత్తానికి సారాంశం పతంజలి మహర్షి యోగశాస్త్రంలోని ప్రాణాయామం యొక్క అద్భుత మైన శక్తి. రేచకపూరకకుంభకాలతో కూడిన యోగాభ్యాసంతో ముందు సవికల్పసమాధి, పిదప నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. ఎందరెందరో మహాయోగులుభారతీయసంప్రదాయంలో నేల నలుచెరగులా ఈ పరి జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసారు. అంతిమంగా మానవజీవితలక్ష్య మైన తురీయ పురుషార్థమైన మోక్షాన్నే ప్రసాదించే ఈ మహత్తర మైన యోగశాస్త్రాభ్యాసంతో నిరంతరసాధనతో శరీరాన్ని వజ్ర కాయంగా మార్చుకోవచ్చుననేది వేరేచెప్పాలా. జలస్తంభన వాయు స్తంభన అగ్నిస్తంభనలతో ప్రకృతిని వశంచేసుకున్న మహాయోగులు న్నారు.వీటితో పోలిస్తే ఆరోగ్యమనే ది చాలాచిన్నవిషయం.
  • @first-ob8nl
    1 lack kadhu bro 1lac millions vachhina neeku takkuve Your my inspiration
  • ఇలాంటివి మన పూర్వికులు చాలా కనిపెట్టారు ఇంకా advance levals కూడా ఉన్నాయి కానీ అవి రహస్యం గా ఉన్నాయి అవి ఏంటో కూడా తెలుసుకొని resarch చేయండి.
  • One lakh is normal, టార్గెట్ reach కావడం మా బాధ్యత bro లైక్ and share 👍👍👍🙏🙏🙏🙏
  • @charan9102
    bhayya ni daggara prathi problem ki solution untadhi ur channel deserves 1 million
  • You are a genius and a kind hearted person, i think you have got such great qualities from your parents.
  • అందరకీ ఊపాయగపడేలా చాల మంచి విషయం చెప్పారు మీకు హృదయపూర్వక ధన్యవధాలు అన్న
  • @srinusrinu1214
    Modati sari telugu lo entha manchiga cheppey single loin nu chustanani anukoledu brother ninnu chuste akali kanapadadam ledu great man thanks bother. 🇮🇳🇮🇳🇮🇳
  • @rajb1025
    Bro I whole heartedly appreciate ur hardwork. Ur also going to be a Super Human in NO time.
  • @pravalikapabba
    Continuous ga 2 hours walk chesesariki nak leg pain ochindi..so mee technique(knee pains) di try chesa by myself for one minute and all pain gone.....❤️❤️❤️❤️❤️ Thank you
  • మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి కానీ ఇతర కంట్రీస్ నుంచి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్తున్నారు కానీ ఈ యోగాసనా మరియు శ్వాసక్రియ ఇవన్నీ మన దేశం నుంచి నేర్చుకుని అక్కడికి వెళ్లి వాళ్లు ప్రయోగాత్మకంగా ఇక్కడ నేర్చుకుని వారి దేశానికి వెళ్లి ఈ సూత్రాన్ని వారి దేశంలో అందరికీ అందజేస్తున్నారు ఆరోగ్య దేశం మనది మీరు ఈ వీడియోలన్నీ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు జై శంకర జై జై శంకర్
  • @vamsadharatv8429
    యమ నియమ ఆసన ప్రాణమాయ సమాధి స్థితిలో మనిషి ఏదైనా చెయ్యగలడు... సాధన సాధ్యతే సర్వం
  • I am completely relaxed after doing Wim Hof method, thank you so much bro
  • @gopalreddy8882
    Breathing Technique Step-by-Step: Step 1: Get Comfortable Step 2: Start to breathe. Fully in (nose/mouth) then let go (mouth), continuously, 30-40 times Step 3: Last breath - breathe out, emptying the lungs. Hold for as long as you can (no force) Step 4: After the hold, take a deep breath in and hold for 10-15 seconds Step 5: Repeat the entire process for another 2 or 3 rounds Breathing Technique Tips Relax. A relaxed body on an empty stomach absorbs more oxygen Feel. Don’t get too hung up on counting, feel how your body responds Observe. Record your thoughts and retention times (but remember it’s not a competition)
  • @mindgarden1547
    Thankyou brother for introducing such a wonderful technique, neelanti valla chala mandi kavali ee society ki. God bless you. My mom likes the way to analyse and explain things.