School Management Committee Elections/SMC ఎన్నిక/ఈ నిబంధనలు తప్పక పాటించాలి/SMC Schedule

5,650
0
Published 2024-07-31
SMC ఎన్నిక నిర్వహించే విధానం

All Comments (17)
  • బైరెడ్డి పల్లి మండలం కమ్మనపల్లి లో నీ APRS లో కొంత మంది టీచర్లు చాలా దురుసుగా,పేరెంట్ ను హాస్టల్ లోనికి వెళ్ళనివ్వడం లేదు. టాయిలెట్స్ లో వాటర్ లేవు. నర్సు కి సబ్జెక్టు లేదు. ఫుడ్ బాగాలేదు action తీసుకో వాలి అని ఎవరికి కంప్లయింట్ చేయాలి sir
  • నమస్కారం నా పేరు మత్తాన కిరణ్ ఈ రోజు మా ఏరియాలో ఉన్న GVMC స్కూల్ మా పిల్లలు చదువుతున్నారు ఈ విడియోలో ఉన్న పక్రియ ఒక రోజులోనే జరిగిపోయింది ఇది కరెక్టు కాదు కని తెలుస్తుంది.
  • Lokesh gaaru, Teachers teaching cheyyala? Vidya committee elections conduct cheyyalaa,building,class rooms constructions cheyyalaa?
  • Sir, maku oke taragathilo eddaru pillali chaduvitinnaru.memu eddaru parents voting lo palgovatcha?
  • సర్ ఎలక్షన్ ను అడ్డుకోవాలి అంటే ఏమీ చేయాలి?
  • @ravip9891
    మా బడి 12 పిల్లలు.1లో 1,2లో 1,3లో 3,4 లో పిల్లలు 4,5లో 3 మొత్తం 12 మంది ఉన్నారు ఉన్నారు.క్లాసు 4 నుండి 4 పేరెంట్స్ ను సభ్యులుగా ఎన్నుకోవచ్చునా?
  • @ravip9891
    సార్, మాకు ఉన్నా 12 మందిలో 1 పేరెంట్ మస్కట్ లో ఉంటారు. అతని మెంబెర్ గా చేసుకోవచ్చా?
  • మా స్కూల్ లో 1 నుండి 5 తరగతులలో విద్యార్థులు 13 మంది. అన్ని తరగతులలో ముగ్గురు లేదా ముగ్గురు కన్నా తక్కువ మంది విద్యార్థులు వున్నారు. వారి ఎన్నిక ఎలా జరపాలి? ఒక కుటుంబానికి చెందినఇద్దరు విద్యార్థులు వేర్వేరు తరగతుల్లో ఉంటే ఒక తరగతి లో తండ్రిని మరొక తరగతిలో తల్లిని సభ్యుని గా ఎన్నుకోవచ్చా తెలుపగలరు.
  • @ravip9891
    సార్,ఇద్దరు పిల్లలు వేరు వేరు తరగతులు చదువుతుంటే తల్లి మరియు తండ్రి లను ఇద్దరినీ ఆయా క్లాస్ ల నుండి సభ్యులు గా తీసుకోవచ్చా?🙏
  • @gsandhya9768
    Namasthe sir ma school lo 13 pillalu unnaru ippudu parents andaru committee members avutharu annaru mari maku 13 mathrame vastharu kada sir 15 members nu ela thesukovali sir
  • @Malichinu
    Empikalo chala thappulu jaruguthunnai
  • @ravip9891
    3పిల్లలు ఉన్నా పేరెంట్స్ SMC సభ్యులు గా పోటీ చెయ్యచ్చా??
  • ముగ్గురు పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎస్ఎంసి చైర్మన్ గా ఎన్నుకోవచా