Mombasa Kenya Local Market And Beach

1,311,826
0
Published 2023-11-06

All Comments (21)
  • @srinivask2241
    GM bro, happy to see you 💐💐🙏🙏. Ammilu pothe badaledu nuvu pothe maaku yevaru chupistaru lokanni. Gualbjamulu gada gada ladu tunnaya... 😂😂Come on Gusa Gusa 💐💐🔥🔥🔥🔥
  • @Arnika-0903
    Kurnool vallu vunara..anvesh bro ki Jai kottandi..❤❤❤
  • @nanirebal354
    ప్రపంచ యాత్రికుడు ఏటకారనికి లోటు పాట్లు మాములుగా లేకుండా ప్రపంచాన్ని సవక సవకగా చూపిస్తున్న అన్వేష్ అన్న కి రాజమండ్రి తరుపు నుంచి ఒక లైక్💥
  • అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
  • @nethajikolisetty
    Bro,in 1998 October, I joined as a teacher in ZP management school. As you said, then free new text books were given to only certain categories of students. But, later, government is supplying new free text books to all students.😊
  • మగవారు కలిసి ఎన్ని రోజులైనా ఉంటారు🤝 ఇద్దరు ఆడవాళ్ళు కలిశారు అంటే భూకంపం 🔥 వచ్చినట్లే సోదరా 🤩 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
  • @meditation12334
    ( చెర్రీ )సావిత్రి ముఖం లో చాలా కళ ఉంది. చాలా అద్భుతమైన అందగత్తె ❤❤
  • మెలిసా కోసం నిన్ను సంపుడు ఎందీ అన్నా 😆😆😆 ఇద్దరు భామల ముద్దుల Anveshudu✨✌️📷😎 .. ఏది ఏమైనా కంటెంటు ముఖ్యం అన్వేషా....🧐✌️✌️keep rocking brother 🤩
  • @ganeshk6809
    00:00 Exploring the local market and beach in Mombasa, Kenya. 03:01 The local market in Mombasa, Kenya offers a wide variety of electronics. 04:59 The locals at Mombasa Kenya Local Market and Beach show more care for the tourist than the narrator. 05:33 Exploring the local market in Mombasa, Kenya 08:01 Mombasa University and Kenyata University 09:22 Exploring the local market and beach in Mombasa, Kenya. 11:41 Mombasa Kenya Local Market And Beach 13:01 Exploring Mombasa's local market and beach
  • @-kasthala-NagRaj
    0:36 ఇద్దరు డ్రైవింగ్ చేస్తారు దేన్నోదాన్ని గుద్దేస్తే మధ్యలో నేను సచ్చిపోతాను😄😄 So funny అన
  • @Nandyalnews7
    ఇద్దరు పాపల ముద్దుల యాత్రికుడు 🎉🎉❤❤😂😂
  • Your uniqueness is your high sense of humor, usage of Telegu quotes, etc. no one else does it. That's why you connect to many people emotionally.
  • @sreenumodel4072
    మీ వీడియోస్ ప్రతి ఒకటి చూస్తున్న అన్నా మాది తెలంగాణ లో మహబూబ్నగర్ డిస్టుకి కానీ మీ వీడియో ప్రతి ఒకటి చాలా అద్భుతంగా ఉంటది begabu fan anna ❤
  • @SitaKumari-jm3ln
    ఇరువురు భామల మధ్యలో ఇరుక్కున్న ప్రపంచయాత్రికుడు,take care తమ్ముడు
  • @BalaDharmarajulu
    దీపావళి శుభాకాంక్షలు అన్నయ్య. ఇద్దరు ఆడవాళ్ళకి ఎందువల రచ్చ అయిందో నువ్వు మాకు చెప్పలేదు. నేనేమన్నా వినలేదా పోనీ ఆ వీడియో నేనేమన్నా చూడలేదా.. బాల
  • @26Shalu
    Anvesh nice video I liked it a lot you covered the city local market, fort and the beach so well👏👏👏Every video you cover all the places so well by explaining in detail👏👏👏Melisa as usual so cute👌👌👌👌👌👌
  • @user-os4nw2oo1d
    గుడ్ మార్నింగ్ అండి అన్వేష్ గారు ప్రపంచ యాత్రికుడు కి తెలుగువారి అందరి తరపున ఉదయ పూర్వక వందనాలు
  • మీ వీడియోలు చాలా నిజాయితీగా ఎంజాయ్ ఉన్నాయి బ్రో❤❤❤
  • అన్వేషణ నువ్వు ఆటో వంతు మాట్లాడింది లేడీస్ ప్రాబ్లం😂😂😂 నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను అన్న ఈ ఈ తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ అన్నమయ్య జిల్లా❤❤