Channel Thumbnail

Purana Amrutham

1,680 subscribers
0 views

About Purana Amrutham

భక్తి ఛానల్ & తీర్థయాత్రలు మరియు ప్రకృతి సౌందర్యాలు. మారుమూల ఆలయాలను మీరు ఇంటి వద్దనే ఉండి చూడవచ్చు. నా పేరు అందే నాగ బసవ సూర్యనారాయణ నేను 20 సంవత్సరముల వయస్సులో సంగీతము నేర్చుకున్నాను. . 30 సంవత్సరముల నుండి భగవద్గీత ప్రచారం చేస్తున్నాను. సనాతన ధర్మం కాపాడడం కోసం మా చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో తెలియజేయండి. నా ఫోన్ నెంబర్ 9 4 9 2 9 8 0 2 9 1. ధన్యవాదములు.

Recommended Channels