ఇవేం మొక్కలు🤔 #shorts #youtubeshorts #ammachethivanta #sunnhemp #respect #kattejanumu

1,637,845
0
Publicado 2024-01-22

Todos los comentarios (21)
  • జనుము పంట బర్రెల కాస్తారు మేతగా ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ బర్ల
  • @Mahadeva252
    జనము, పశువులకి దాన కి వాడతారు.
  • @kesowrushi501
    చూడడానికి చాలా అందంగా బ్యూటిఫుల్ గా చాలా క్యూట్ గా ఉన్నావు
  • @user-zm1em1hc2k
    జనుము జనపనార నార తీసి తాళ్లు వేస్తారు పొలంలో ఎరువు కింద వేస్తారు ఎద్దులకు కోడెలకు దాణా వేస్తారు. పంట మార్పుకి పొలంలో జనుము వేస్తే పొలం సారవంతంగా మారుతుంది
  • @venku-qv1fp
    జనుము పంట నార, మరియు పశువులకు మేత గా కూడా వాడతారు మంచిది 🎉
  • @saitambala8451
    జనుము మేమొ వెళ్ళాము జనపకోతకి ఆ పువ్వులు మంచి వాసన వస్తాయి❤
  • @dasariramesh5400
    Divinunche.... Digivachina... దేవకన్య..... భూలోక విహారా nekee... Vachendeee..... దేవుడా wt a beautiful.... Andeee meeeu.
  • @naveena.Alla369
    జనుము, వీటిని ఎండబెట్టి వరిగడ్డి కట్టలు కట్టినట్టుగా కట్టి స్టోర్ చేసుకొని పశువులకు వరిగడ్డి వాడినట్టుగా వీటిని కూడా స్టోర్ చేసుకుని వాడుతారు
  • @toxickid581
    మీ వెనక ఆవిడ బాగా దీర్ఘం గా ఆలోచిస్తున్నారు
  • @ganeshboora5226
    కట్టెలు ఇవి వేసి పెద్దవి అయ్యాక దున్నెస్తారు ఇవి వేస్తే పొలానికి భలం
  • @paulpaulbabu4404
    జనుము మొక్కలు పశువుల దాణా మేము చిన్నప్పుడు వీటి మధ్య నే ఆడుకునే వాళ్ళం పువ్వులు కాయలు కోసుకుని ఆడుకునే వాళ్ళం కానీ చాలా దురదగా ఉంటుంది
  • @shaikmuneer7635
    ఇది జనుము, ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు లో దీనిని రైతులు భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ పెరగడానికి ఈ పంట వేస్తారు, దీనితో హ్యాండబాగ్స్, పూరికోస కూడా చేస్తారు.
  • @user-yn5is9dl7t
    this name hemp flower. Karnataka side they using as a dish cook of 'Senabina hoovu' This flower very use for health. And mysore side palya la chestaru and curry also.. We also eat sometime this flower😊
  • @scorecard1529
    వాటిని కట్టెలు అంటారు వాటితో వంట నూనె తయారు చూస్తారు
  • @Hindu.4442
    జనుము, జనపనార కోసం సంచులు కోసం,