Travel from morocco to egypt journey

961,514
0
Published 2023-09-15

All Comments (21)
  • నువు ఇచ్చిన earthquake information విషయం G20 కీ చేరింది.
  • @pvr369
    మనిషిగా పుట్టినందుకు నీ జన్మ ధన్యం తెలుగువాడిగా ప్రపంచ యాత్రికుడిగా ప్రపంచాన్ని తెలుగువారికి చూపిస్తున్న నీకు కృతజ్ఞతలు
  • ఈజిప్ట్ గురించి చరిత్ర సోషల్📚 బుక్స్ లో విన్నాం ఇప్పుడు చూడబోతున్నాం 😍
  • @narasimharao9023
    జీ 20 గూర్చి చాలా చక్కగా చెప్పారు అన్వేష్ జీ 20 సదస్సు మన మోడీ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం వలన మన భారతదేశ గొప్పదనం అందరికీ తెలిసింది
  • @srinivasrao6313
    అన్వేష్ మీరు మీ కళ్ళతో మరియు ఫోన్ తో మాకు చూపిస్తున్న ప్రకృతి సోయగాలు, అందాలు, సూర్యోదయం సూర్యాస్తమయం మాకు నయనానందకరంగా ఉంది.. ఈ విధంగా విజ్ఞానాన్ని, విహారాన్ని వినోదంగా మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదములు...
  • @Ammaigaru457
    అన్వేష్ అన్న మీరు ప్రపంచంలో ఎవరితోనైన తెలుగులో మాట్లాడగలరు 🤗🤩 Congratulations to 1.57 M Subs.. చెప్పదల్చిన అంశాన్ని చక్కగా వివరిస్తారు.👌🏻👌🏻
  • @goplakrishna1189
    తమ్ముడు మెరాకో నుండి జాగ్రత్తగా బయటకు వచ్చావు చాలా సంతోషము జాగ్రత్తగా ప్రయాణము చై all the best👍💯
  • ఎ దేశం వెళ్లిన దాని హిస్టరీ చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్ లు చక్కగా చూపెడుతారు అందుకే మీరు no1 యూట్యూబర్ అయ్యారు... జై భారత్ 🇮🇳
  • @gattisharma5395
    బాగా చెప్పారండి మీరు అన్వేష్ గారు చాలా బాగుంది ఎంత బాగా వివరించారు నైస్
  • ఓ ప్రపంచ యాత్రికుడా నా అన్వేషణ ఈజిప్ట్ ని అద్భుతంగా చూపిస్తామని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤❤
  • @Samdaniss
    ఎన్ని సార్లు నీకు థాంక్స్ చేపిన తక్కువే ఎందుకు అంటే ఉపాధ్యాలు పాఠాలు చెపితే నీవు ప్రతి ఒక దేశం గురించి ఒక గురువు లాగ మాకు చెప్తూ అందుకు నీకు thq అన్న ❤
  • @PGOKUL-bw8ef
    Enni countries vunna the Proudest country is our India...❤️🇮🇳🙌
  • Edo video thisnama.. Edo chupinchinama ani kakunda.. kontha interesting news and content istharu.. Tq bro
  • అన్నా నువ్వు success అయ్యావు ...అది చూసా నిన్న ట్రైన్ లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు....❤
  • @sureshdurgam6595
    ప్రాణం ముఖ్యం వీడియో లు వెరే ఎప్పుడైనా తీసుకోవచ్చు ❤🎉
  • @user-so8zl7kk4x
    Here is a description of each letter in Naa Anveshana's name: N: Neutral and objective perspective A: Adventurous spirit A: Ambassador of Telugu culture N: Never-ending thirst for adventure V: Very passionate about his work E: Encourages others to explore the world S: Sharing his knowledge and experiences with others H: Helping people to see the world through new eyes A: Amazing storyteller N: Never gives up on his dreams **A:**Awe-inspiring journey
  • @malleshudari1324
    జీవితంలో చూడలేదని చూడలేని ప్లేసులు ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు థాంక్యూ మీ అభిమాని Godavakhani
  • ప్రాచీన నాగరికతల గురించి చాలా చక్కగా వివరించారు
  • @MrBenny218
    Rey Anveshaa.... Super nuvvu.... Morocco Earthquake first revealed by you. Then our Company has posted one mail regarding the fund raising for that country. Then immediately i remembered my brother Anveshaa.... Ma vodu thopu ani❤